జూలూరుపాడు, జూలై 14, నేటి గద్దర్ : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన బి రాణా ప్రతాప్ నీ స్థానిక జర్నలిస్టులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎస్సైని సన్మానించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ కొల్లిపాక చంద్రశేఖర్ (ప్రజాతంత్ర) మోదుగు ప్రభాకర్ (ఆంధ్రప్రభ) బుడెన్ పాషా (తెలంగాణ చరిత్ర) పుల్లారావు (ఐ న్యూస్) సిద్ధిక్ (సూర్య) సంగం నాగరాజు (నేటి గదర్)లు ఉన్నారు.
Post Views: 176









