నేటి గద్దర్ చింతపల్లి న్యూస్:
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగి మంచు అందాలు పకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. బోడకొండమ్మ గుడి సమీపంలోని వ్యూ పాయింట్ వద్ద మంచు తేలియాడుతుండటంతో పర్యాటకులు ఆనందంతో పరవశించిపోతున్నారు. సోమవారం ఉదయం నర్సీపట్నం చింతపల్లి రాకపోకలు సాగించే ప్రయాణికులు వ్యూ పాయింట్ వద్ద ఆగి మంచు అందాలను తిలకిస్తున్నారు.
Post Views: 189