చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.
నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి :
ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ తల్లి మెక్కులును మత్స్యశాఖ అధ్యక్షుడు జలగనబోయిన కృష్ణ ఆధ్వర్యంలో ముదిరాజు కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు.కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 9








