+91 95819 05907

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.

బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ ధన్సింగ్ కు మెమోరండం ఇచ్చిన బిజెపి మండల నాయకులు పూర్తి వివరాల్లోకి వెళితే బిజెపి మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మరియు ప్రజలను నిట్ట నిలువునా ముంచిందని భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వడం ఏ కాకుండా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇంకా పెన్షన్ 4000 ఇస్తామని అలాగే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జాప్యం చేయడమే కాకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివకుమార్ గౌడ్ , కార్యదర్శి సాయి తేజ, భూత్ అధ్యక్షులు రవి, మరియు సీనియర్ నాయకులు ముక్కా యాదగిరి , భిక్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !