నేటి గద్దర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా బ్యూరో:-
గురువారం పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి సప్తగిరి కాలనిలో సాధారణ నిధులు అంచనా వ్యయం 5 లక్షల 50 వేల తో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినామని అందులో భాగంగా సిసి రోడ్లు భూగర్భ డ్రైనేజీ ని పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుర్వి రవీందర్ నాయకులు సామల బుచ్చిరెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు కాలనీవాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 50