నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. అంకోలా తాలూకా శిరూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 66పై ఘటన జరిగింది. టీ స్టాల్ పై మట్టి దిబ్బలు కూలడంతో దాన్ని నిర్వహిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Post Views: 71









