+91 95819 05907

రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు రుణమాఫీ: కాంగ్రెస్ నాయకులు :ఎర్రి నరసింహారావు

నేటి గదర్ న్యూస్..
తల్లాడ ప్రతినిధి.. శ్రీనివాసరావు పెద్ద బోయిన

తల్లాడ: తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైన్యం, దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి రుణమాఫీ ప్రకటించడం రైతుల్లో వారి కుటుంబాల్లో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, సందర్భంగా తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు ఎర్రి నరసింహారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే మట్ట రాగమై, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, వీరందరికీ తల్లాడ మండల రైతులందరి తరఫున అభినందనలు తెలిపినారు, అదేవిధంగా రాష్ట్రంలో రైతులు పక్షాన నిలబడిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడైనా ఎప్పుడైనా సరే రైతులు పేదలు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన కొనియాడారు , రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆనందంతో ఉన్నారు, ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆర్థిక నిపుణులు చెప్పారు, అయినా గాని ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !