+91 95819 05907

సీఎం రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు తగులుతుంది :బీజేపీ

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 20:సీఎం రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు తగులుతుంది అని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతురుణం ఏకకాలంలో మాఫీ చేస్తా అని చెప్పిందో దానిని చేయకుండా ప్రభుత్వం విఫలమైందన్నారు.ప్రజలను మోసం చేస్తు లక్ష రూపాయల వరకు మాఫీ చేసి అది కూడా కొంతమందికి మాఫీ కావడం లేదని తెలిపారు.రైతు భరోసా కింద 15 వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.ఈ వర్షాకాలంలో రైతులకు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి రుణమాఫీతో ప్రజలను మోసం చేస్తున్నారని కావున దీని ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ బిజెపి అధ్యక్షులు దమ్మయ్యగారి భానుచందర్ ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వేముల రమేష్ భూత్ అధ్యక్షులు భరత్ బాసం అనిల్ కృష్ణ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

 Don't Miss this News !