నాటు సారా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
జూలూరుపాడు, జులై 22, నేటి గద్దర్ : మండల పరిధిలోని గోపాతండా గ్రామానికి చెందిన బానోత్ మంగి అనే మహిళ ప్రభుత్వ నిషేధిత నాటు సారా తయారు చేస్తుండగా సోమవారం స్థానిక ఎస్సై రాణా ప్రతాప్ తన సిబ్బందితో కలిసి సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో తనిఖీ చేసి, 6 లీటర్ల నాటు సారాను ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేశారు.
Post Views: 136