+91 95819 05907

నిజాంపేట మండల కేంద్రంలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 24:- మెదక్ బిజెపి నియోజక వర్గం ఇన్చార్జి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పంజ విజయ్ కుమార్ నిజాంపేట మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి బూతు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేయడానికి 2028 లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. బిజెపి కార్యకర్తలు అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటామని ఏ కష్టమైనా ముందుంటామని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఎన్నికల్లో గ్రామాలలో పోలింగ్ బూత్ లలో అధిక ఓట్లు రావడానికి కృషిచేసిన ముఖ్య నాయకులకు విజయకుమార్ బిజెపి జిల్లా నాయకులతో కలిసి వారికి సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు పోలీస్ సబ్‌డివిజన్ హెల్త్ క్యాంప్‌లో పోలీసులు వైద్య పరీక్షలు

మణుగూరు, నవంబర్ 21: మణుగూరు పోలీస్ సబ్‌డివిజన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ సతీష్ కుమార్, ఎస్సై మేడా

Read More »

బి ఎస్ పి పార్టీ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా దుంపల రవి నియామకం.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. ఏన్కూర్ :ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏనుకూరు మండల అధ్యక్షులుగా దుంపల రవిని నియమిస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధ్యక్షులు

Read More »

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం…జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను !!!

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు,

Read More »

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

ప్రజల భవిష్యత్ కోసం ఉద్యమించాలి….

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం. తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి. రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా

Read More »

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

 Don't Miss this News !