నేటి గదర్ కరకగూడెం:బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక, ఐటిశాఖ మాజీ కల్వకుంట్ల.తారకరామారావు (కెటిఅర్)పుట్టిన రోజు సందర్భంగా కరకగూడెం మండల బిఅర్ఎస్ పార్టీ నాయకులు కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఆదర్శంగా నిలిచి పేరు ప్రఖ్యాతులు సాధించిన యువనేతగా మంచి ముద్ర వేసుకున్నారని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి కెటిఅర్ ఎంతో కృషి చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పోగు.వెంకటేశ్వర్లు,ప్రదాన కార్యదర్శి బుడగం.రాము,కరకగూడెంచిరుమళ్ళ మాజీ సర్పంచ్ లు ఊకే.రామనాథం,పాయం.నరసింహరావు,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల.రంజీత్ కుమార్,చిట్టిమల్ల.ప్రవీణ్, ఎల్లు.రామకృష్ణ రెడ్డి, బైరిశేటి.రామారావు,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.
Post Views: 95