★టిబిఎస్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్యాకుల శ్రీనివాస్ శర్మ
నేటి గదర్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు 50 కోట్ల రూపాయల నిధులు ప్రకటించడం పట్ల తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులుపుల్యాకుల శ్రీనివాస శర్మ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించగా కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు మాత్రమే కేటాయించింది దానిని 100 కోట్లకు పెంచాలని ఆయన అన్నారు
Post Views: 104