ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు సమైక్యతకు ప్రతిరూపంగా నిలిచే పండగ హోలీని జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయిల్ శాఖ అదక్షుడు ప్రతాపని నర్సింహారావు , శైలజ , గణేష్ , మహేష్ , నీలిమ , వేముల కృష్ణ , అరుణ కుమార్ , ఉష , చందు , స్వాతి , రిషిత , దేవరశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు .
Post Views: 25