★మనిషి కోల్పోయిన ఇంటికి సహాయం
★ఆ ఇంటికి మీరే ఆర్థికంగా ఆదుకుని అవుపించిన దైవం
★సహాయం చేసిన కుటుంబాన్ని ఎల్లవేళలా……..?
★గుండెలో పెట్టుకుంటారు…?
★శుభకార్యాల కంటే ఇంటిలో మనిషిని కోల్పోయిన కుటుంబానికి, ఆర్థిక మీ జీవిత వ్యక్తిత్వాన్ని పెంచుతుంది……!
★మీరు జీవితంలో అంచలంచలుగా శిఖరాలను అధిరోహిస్తారు…..!
★శుభకార్యాలకు వెళ్లి ఆనందంతో…….!
★ఓ కుటుంబం మనిషిని కోల్పోయినప్పుడు…..?
★ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడానికి….?
★మీ సయ శక్తులతో కుటుంబానికి ఆదరిస్తే…..?
★దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకు ఉంటాయి….!
నేటి గదర్ న్యూస్, ములుగు( ఆగస్టు 12):
✍️కుక్కల కౌశిక్,నేటి గదర్ ములుగుజిల్లా ప్రతినిధి
దయచేసి ఈ కుటుంబంలోనైనా వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి అండదండలుగా ఆదరించి ఆర్థికంగా ఉండగలిగితే ఆ కుటుంబానికి మీరు అండగా ఉన్నట్టే , ఆ ఇంటికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి దేవుడు దీవెనలు ఎల్లవేళలో మీకు ఉంటాయి.
మానవత హృదయంతో పెద్దదిక్కు కోల్పోయిన ఆర్థికంగా ఆదుకుంటారని సహృదయంతో రాస్తున్నాను.
ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించే మీ తోచిన సహాయం కింది నంబర్‌కు చేయగలరు.
ఇలా చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా నెలతొక్కుకుంటూ, మీరు చేసిన సహాయాన్ని తలుచుకుంటూ మీరు ఎవరో తెలియకపోయినా దేవుడిచ్చిన ఆప్తులని అని దేవుడికి కృతజ్ఞతలు మీకు ధన్యవాదాలు తెలుపుతారు….!
ఆ కుటుంబానికి మీరు ఆర్థికంగా ఆదుకోగలిగితే అంతకుమించి, ఏదో రకంగా మీ కుటుంబాన్ని మీరు ఇచ్చిన సహాయం కంటే మీరు పుణ్యంతో పాటు, ఆర్థికంగా కూడా ఆర్థికంగా ఎదుగుతారు .
అప్పుడు ఆ కుటుంబం భీమాల మీద , LIC కానీ, అవసరం ఉండదు. మీలాంటి ఆప్తులు ఉన్నందుకు ఆ కుటుంబం దుఃఖములో కూడా మిమ్మల్ని తలుచుకొని ఇలాంటి ఆప్తులకు ఆప్తులు ఇచ్చినందుకు ఈ రుణం ఎలా తీర్చుకోవాలని దేవుడికి మొరపెట్టుకుంటూ సహాయం చేసిన చేసిన ప్రతి కుటుంబం కుటుంబానికి దేవుడు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆ కుటుంబం మొరపెట్టుకుంటారు.
నా ఈ ఆలోచన మంచిదో,చెడ్డదో తెలియదు. కానీ… ఆ కుటుంబానికి ఎంతో కొంత మంచి జరుగుతుంది. నా చిన్న విన్నపం.
పే నంబర్స్.
+91 93910 24900
+91 93472 58936