నేటి గదర్ న్యూస్ ఆగష్టు12: వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాసరావు.
వైరా :ఆగస్టు 15న వైరాలో నిర్వహించేరైతు సదస్సుకుమున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డు లనుండి రైతులు, రైతు కార్మికులు,ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని,వైరా ఎమ్మెల్యే మాలోతు.రాందాస్ నాయక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో,పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రివర్గం మొత్తం అదే సభ నుండి రెండు లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడతారని, వైరా రిజర్వాయర్ను కృష్ణ గోదావరి జనాలతో అనుసంధానం చేస్తారని, ఇది వైరా మండల మరియు మున్సిపాలిటీ రైతులకు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్న మన వైరా నియోజకవర్గంలో నుంచి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల కార్యక్రమాన్ని చేపట్టటం చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రా.రాజశేఖర్,పిసిసి కార్యదర్శి కట్ల రంగారావు, వైరా మున్సిపల్ చైర్మన్ సూతనానికి జైపాల్, వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదునూరు సీతారాములు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదిలా హరినాథ్,కట్ల.సంతోష్, రేచర్ల రామారావు ,బోళ్ల గంగారావు, పల్లపు కొండలు, కట్ల నాగరాజు, వెంపటి రంగారావు,నండ్రు నాగరాజు, కొప్పురావూరి శబరినాథ్, కర్నాటి హనుమంతరావు, రేచర్ల నాగేశ్వరావు ,పనితీ. శ్రీనివాసు.పనితీ సైదులు, పూవాళ్ల రాము పమ్మి ఆశోక్, పొటు.మధు,వేముల కుమార్,పాలేటి నరసింహారావు,కొల్లి రమేష్,గొల్లపూడి కృష్ణారావు,రేచర్ల రామారావు,గుత్తికొండ వీరబాబు,చావా కుమార్,బత్తుల శ్రీనివాస్,నడిపి వెంకటేశ్వర్లు,కట్ల ప్రసాద్,ఆది ఆనందరావు,తాళ్ల వసంతరావు,సయ్యద్ అన్వర్, వైరా మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ కంభంపాటి సత్యనారాయణ,పాషా,గరిడేపల్లి కిషోర్,ఖమ్మం మీరా,గుగులోత్ ఉపేందర్,పండు,షేక్ అన్సర్. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.