*మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలో*…
*బినామీ పేర్లతో రుణాలు*…
*రైతులకు తెలియకుండానే వారి పేర్ల మీద రుణాలు తిసుకున్న కాంగ్రెస్ పార్టీ సోసైటి చైర్మన్*?
పేద రైతులను , నిరక్షరాస్యత రైతులను టార్గెట్ చేసుకోని …ఎదో పని ఉన్నదని వారి ఆధార్ కార్డు తీసుకోని వారికి తెలియకుండా లక్షల్లో రుణాలు తిసుకున్న చైర్మన్..?
బయ్యారం మండల కేంద్రానికి చెందిన రజిని అనే మహిళ రైతు…. యూనియన్ బ్యాంక్ లో లక్ష రూ, రుణం తీసుకోవడం జరిగింది…కాని ఆమేకు తెలియకుండా సుమారు 1లక్ష 40 వేల వరకు సహాకార సోసైటిలో అప్పు తిసుకున్న చైర్మన్…
ప్రస్తుతం… ప్రభుత్వం ప్రకటించిన రైతు ఋణమాఫీ లో రజిని గారు యూనియన్ బ్యాంక్ లో తీసుకున్న లక్ష రుణమాఫీ గురించి వాకబు చేయగా ఆమే రుణమాఫీ కాలేదు అని చెప్పటం జరిగింది.ఎందుకు రుణమాఫీ కాలేదు అని బ్యాంకు మేనేజర్ ని ప్రశ్నించగా ….బ్యకు మేనేజర్ చెప్పిన సమాధానం…మీ పేరు మీదా సోసైటి బ్యాంకులో కూడా సుమారు లక్ష 40 వేలు అప్పు ఉన్నది అని చెప్పటం జరిగింది.దినితో ఆమే లబోదిబో అంటు సహకార సోసైటి బ్యాంకు వెళ్ళి చైర్మన్ దగ్గరకు వెళ్ళగా అందులో 1లక్ష 30 వేలు తీసుకున్నట్లు ఉన్నది దినిపై ఆమే చైర్మన్ ను ప్రశ్నించగా … చైర్మన్ గారు ఆయన బంధు పేరుతో ప్రాంసరి నోట్ రాసి ఇవ్వటం జరిగింది..ఇలా అనేక మంది రైతుల పేర్ల మీదా బినామీ రుణాలు తిసుకున్నారు … కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అంటే …అమాక రైతుల పేర్ల మీదా బినామీ రుణాలు తీసుకోవడమే నా ? కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి అక్రమాలకు పుట్టిన్నిల్లు … జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తి విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను