*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….*
*23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..*
*పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ*
భద్రాచలం
పోరాటాల గడ్డ భద్రాచలం పట్టణ ఉద్యమ రథసారథిగా గడ్డం స్వామి తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని గుప్త ఫంక్షన్ హాల్ లో సీతారాం ఏచూరి నగర్ కుంజ కృష్ణకుమారి ప్రోగ్రాం లో జరిగిన సిపిఐఎం భద్రాచలం పట్టణ ఎనిమిదవ మహాసభ లో 23 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామిని మహాసభ లో 300 మంది ప్రతినిధుల సమక్షంలో గడ్డం స్వామి తిరిగి రెండోసారి పట్టణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
*ఏడుగురితో నూతన కార్యదర్శి వర్గం ఎన్నిక*
మహాసభలో ముఖ్యకట్టమైన కమిటీ ఎన్నిక ప్రక్రియలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మరో రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ సమక్షంలో భద్రాచలం పట్టణ సిపిఐఎం నూతన కార్యదర్శి వర్గం కార్యదర్శి గడ్డం స్వామి తో కలుపుకొని ఏడుగురుతో ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. నూతనంగా ఎన్నికైన కార్యదర్శి వర్గం లో ఎంబీ నర్సారెడ్డి సున్నం గంగ బండారు శరత్ బాబు ఎర్రంశెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి లో నూతన కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
*తీర్మానాలకు ఆమోదం పలికిన 8 వ మహాసభ*
మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాలను సాధించిన విజయాలతో పాటు ఎదుర్కొన్న ఒడిదుడుకులను సుదీర్ఘంగా చర్చించిన మహాసభ భవిష్యత్తు భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం పలు తీర్మానాలను ఆమోదించింది. అందులో ప్రధానంగా పట్టణాన్ని ముంపునుండి కాపాడేందుకు కరకట్ట పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ మహాసభ తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని మహాసభ తీర్మానించింది. రామాలయ అభివృద్ధిలో నిర్వాసితులు అవుతున్న వ్యాపారులందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించి నష్టపరిహారం అందించాలని మహాసభ ప్రతినిధుల బృందం తీర్మానానికి ఆమోదం పలికారు. పట్టణ వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధిని కేటాయించాలని ఈ మహాసభ తీర్మానించింది. వీటితోపాటు ప్రధానంగా భద్రాచలాని ఒకే పంచాయతీగా ఉంచి వెంటనే ఎన్నికలు జరపాలని సిపిఐ*సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి…..!*
*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….*
*23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..*
*పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ*
భద్రాచలం
పోరాటాల గడ్డ భద్రాచలం పట్టణ ఉద్యమ రథసారథిగా గడ్డం స్వామి తిరిగి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని గుప్త ఫంక్షన్ హాల్ లో సీతారాం ఏచూరి నగర్ కుంజ కృష్ణకుమారి ప్రోగ్రాం లో జరిగిన సిపిఐఎం భద్రాచలం పట్టణ ఎనిమిదవ మహాసభ లో 23 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామిని మహాసభ లో 300 మంది ప్రతినిధుల సమక్షంలో గడ్డం స్వామి తిరిగి రెండోసారి పట్టణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
*ఏడుగురితో నూతన కార్యదర్శి వర్గం ఎన్నిక*
మహాసభలో ముఖ్యకట్టమైన కమిటీ ఎన్నిక ప్రక్రియలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మరో రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ సమక్షంలో భద్రాచలం పట్టణ సిపిఐఎం నూతన కార్యదర్శి వర్గం కార్యదర్శి గడ్డం స్వామి తో కలుపుకొని ఏడుగురుతో ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. నూతనంగా ఎన్నికైన కార్యదర్శి వర్గం లో ఎంబీ నర్సారెడ్డి సున్నం గంగ బండారు శరత్ బాబు ఎర్రంశెట్టి వెంకట రామారావు పారిల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి లో నూతన కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
*తీర్మానాలకు ఆమోదం పలికిన 8 వ మహాసభ*
మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాలను సాధించిన విజయాలతో పాటు ఎదుర్కొన్న బూడిదలుకులను సుదీర్ఘంగా చర్చించిన మహాసభ భవిష్యత్తు భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం పలు తీర్మానాలను ఆమోదించింది. అందులో ప్రధానంగా పట్టానని ముంపునుండి కాపాడేందుకు కరకట్ట పున నిర్మాణం చేపట్టాలని కోరుతూ మహాసభ తీర్మానాన్ని ఆమోదించింది. అదేవిధంగా భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని మహాసభ తీర్మానించింది. రామాలయ అభివృద్ధిలో నిర్వాసితులు అవుతున్న వ్యాపారులందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించి నష్టపరిహారం అందించాలని మహాసభ ప్రతినిధుల బృందం తీర్మానానికి ఆమోదం పలికారు. పట్టణ వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధిని కేటాయించాలని ఈ మహాసభ తీర్మానించింది. వీటితోపాటు ప్రధానంగా భద్రాచలాని ఒకే పంచాయతీగా ఉంచి వెంటనే ఎన్నికలు జరపాలని సిపిఐ ఎనిమిదో మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మహాసభలో ఆమోదం పలికిన తీర్మానాల అమలు కోసం పార్టీ నూతనంగా ఎన్నికైన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలను నిర్వహించాలని మహాసభకు హాజరైన ప్రధాన నాయకత్వం కమిటీకి స్పష్టం చేసింది. ఎనిమిదో మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మహాసభలో ఆమోదం పలికిన తీర్మానాల అమలు కోసం పార్టీ నూతనంగా ఎన్నికైన పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలను నిర్వహించాలని మహాసభకు హాజరైన ప్రధాన నాయకత్వం కమిటీకి స్పష్టం చేసింది.