నేటి గదర్ వెబ్ డెస్క్:
గంజాయి సాగు ద్వారా ఏడాదికి రూ.2000 కోట్లు సమకూరుతాయని అంచనా
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం గంజాయి సాగు చేయాలని నిర్ణయించింది
గంజాయి సాగుపై శాసనసభలో చర్చ.. సాగుకు మద్దతు ఇచ్చిన బీజేపీ
రెవిన్యూ మంత్రి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యాన నిపుణులు, రాజకీయ వేత్తలతో కమిటీ
కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టగా ఏకగ్రీవ ఆమోదం
Post Views: 29