నేటి గదర్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రూరల్ ప్రతినిధి రావులపల్లి వెంకటేశ్వర్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంబయ్య గూడెం గ్రామం లో ఇటీవల కురిసిన వర్షాలకి పురాతన పేరంటాల చెరువు అలుగు పాడడంతో ఆ యొక్క వరదలకు సాంబయ్యగూడెం, పగిడేరు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి వరదలు కొట్టుకుపోయింది. తద్వారా రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Post Views: 76