రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 25:- మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బుధవారం నాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్ నార్సింగి పాఠశాలలో సంవత్సరం ముగించుకున్న శుభ సందర్భంగా తన వ్యక్తిత్వాన్ని నచ్చి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్ళ బృందం కలిసి హెడ్మాస్టర్ మురళీమోహన్ ను శాలువాలతో సన్మానించి, మిఠాయిలు పంచుకోని సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్ మాట్లాడుతూ తనను సన్మానించిన తోటి ఉపాధ్యాయులకు అయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్కే రామకృష్ణ మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఎండి బాకర్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 37