నేటి గద్దర్ న్యూస్ గుండాల: ఏజెన్సీ చట్టాలను జిల్లాలోని ఏజెన్సీలో పకడ్బందీగా అమలు చేయాలని తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గుండాల కేంద్రంలోని పెట్రోల్ బంక్ కు స్థలం ఒకరి ఇస్తే దాత ఇంకొకరు అయ్యారని అన్నారు. పెట్రోల్ బంక్ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలను కొందరు కబ్జాలు చేస్తున్న అధికారులు స్పందించడం లేదని అన్నారు. మండల కేంద్రంలోని భూములను1/70 యాక్ట్ విరుద్ధంగా భూములను విచ్చలవిడిగా లక్షల రూపాయలు ధరలు పేదురిగే విధంగా కొందరు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదివాసి భూములు కబ్జాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Post Views: 22