+91 95819 05907

చిరుత పులి చర్మం పట్టివేత

నేటి గద్దర్ వాజేడు

చిరుత పులి ని సంహరించి చర్మంతో వెళ్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎటునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం చండ్రుపట్ల ఎన్హెచ్ 163 క్రాస్ రోడ్డు వద్ద నమ్మదగిన సమాచారంతో పోలీసు ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. ఏటురునాగారం ఎఎస్పి శివం ఉపాధ్యాయ కేసు వివరాలను మీడియాకు విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…. చతిస్గడ్ రాష్ట్రం బీజా పూర్ జిల్లా, భూపాలపట్నం ప్రాంతానికి చెందిన జాడి మహేందర్ ద్విచక్ర వాహనంపై చిరుతపులి చర్మాన్ని తెలంగాణలోని ప్రముఖ నగరంలో విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పేరూరు పోలీసులు, అటవీ శాఖ అధికారులు చండ్రుపట్ల క్రాస్ రోడ్ వద్ద పట్టుబడ్డాడు. ద్విచక్ర వాహనాన్ని, చిరుత పులి చర్మాన్ని, సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుని అరెస్టు చేసి వన్యముగ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేఅయినట్లు ఎఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి, వెంకటాపురం సీఐ బండారు కుమార్, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్, పోలీస్ మరియు అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

 Don't Miss this News !