+91 95819 05907

రూ. 40 కోట్లతో నిర్మించిన ఈఎమ్ఆర్ పాఠశాలలను ఉత్సవ విధానంలో ప్రారంభించిన ప్రధానమంత్రి

నేటి గద్దర్ అల్లూరి జిల్లా న్యూస్:

పాడేరు, అక్టోబర్ 02: 40 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలలను దేశ ప్రధాని జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ నుండి గిరిజన విద్యార్డులకోసం వర్చువల్ పద్ధతిలో బుధవారం మధ్యాహ్నం రెండుగంటలకు ప్రారంభించారు. అదే సమయంలో పెదబయలు మండల కేంద్రం సీతగుంట పంచాయతీలో బుధవారం లకేపుట్టు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ, గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించటానికి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం గిరిజన బాలబాలికల కోసం గురుకులలతో పాటు ఏకలవ్య మోడల్ పాఠశాలలు కూడా ప్రారంభించిందని, పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో కూడా మోడల్ స్కూల్స్ ప్రవేశ పెట్టి దేశ సంపద ను సృష్టిస్తున్నారాన్నారు. విద్యార్దుల చదువుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరం అన్నారు. విద్యార్దులు ప్రధానంగా మాతృభాషతో పాటు రాష్ట్ర భాష హిందీ అంతర్జాతీయ భాష అంగ్లంపై పట్టుసాదించాలని, అప్పుడే విద్యార్దులకు చక్కటి భవిష్యత్తు ఉంటుందన్నారు.

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, స్వచ్చభారత్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు వాటిని వినియోగించుకునే విధానం వివరించారు. ఈకార్యక్రమంలో భాగంగా విద్యార్దులు, తల్లిదండ్రులకు అతిదు లకు బోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పి.మాధవరావు ఎంపీటీసీ కె, బొంజుబాబు. జడ్పీ టీసీ, కె ,బాంజుబాబు వైస్ ఎంపీపీ కె రాజా బాబు, అగ్రో డైరెక్టర్ కూడా కృష్ణారావు బిజెపి రాష్ట్ర నాయకులు పొంగి రాజారావు, ఎంపిడిఓ విగ్గేష్ తహశీల్దార్ జి రంగారావు నోడల్ ప్రిన్సిపాల్ మూర్తి ఈ ఏం ఆర్ ఎస్ ముంచింగిపుట్టు ప్రిన్సిపాల్ కేశవరావు వైఎస్ఆర్సీపీ నాయకులు గంప రాయి సూరయ్య, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు ఫిర్యాదు:యువజన కాంగ్రెస్

– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ – ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు

Read More »

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

ఖమ్మం 53వ డివిజన్లో బిజెపి సభ్యత్వాలు పూర్తి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు 1000 పూర్తి చేసి ఖమ్మం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహసమావేశంలో

Read More »

 Don't Miss this News !