+91 95819 05907

పేక్ సర్టిఫికేట్లతో వెయిటేజ్ రద్దు చేయాలి- జాతీయ ఆరోగ్య మిషన్ -రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్.సురేష్ నాయక్

– *ఏజెన్సీలతో కుమ్మక్కైల్యాబ్ టెక్నిషియన్ ఖాళీల భర్తీలో విచిత్ర పరిస్థితి*

– *అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు*

– *నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు*

హైదరాబాద్ ఎట్టకేలకు ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సాదించి నోటిఫికేషన్ల విడుదలతో శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగుల ఆశలు చిగురింస్తున్న వేళ ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్ -2 పోస్టులకు గాను 1284 నిర్వహించడం సంతోషకర విషయమైనప్పటికి, ఇప్పటికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న అభ్యర్థులకు వెంటేజ్ ఇవ్వలన్న నిర్ణయంతో భారీగా అక్రమాలకు తెర లేపారని తెలంగాణ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. ల్యాబ్ టె్నీషియన్లు 30% వైటేజ్ సంవత్సరాల తరబడి పనిచేస్తున్న అభ్యర్థులకు తీవ్ర కష్టం. కలుగుతుందని తెలిపారు. ఎక్కడ కూడా ఉద్యోగం చేయకపోయినను షేక్ సర్టిఫికేట్లతో ఏజెన్సీలు, అధికారులతో కుమకై 2 నుండి 3 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ తో పాటు వెయిటేజ్ పొందడంతో అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపుడు ఈ సమస్యపై నిర్విరామంగా పోరాడి దీనిని కలిసి కట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్నారు. ఫేక్ సర్టిపికెట్లు ఏరివేతలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఆర్డర్ కాఫీతో, పాటు జాయినింగ్ లెటర్, సాలరీ సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్ మెంట్ ను వెరిఫై చేయాలని గవర్నమెంటు ఏస్.టీ.ఓ. ద్వారా రసీదు, తీస్కొని రాగాలరు. పొందిన అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకొని వెయిటేజ్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ పోరుగు సేవలు, థర్డ్ పార్టీ నాళ్లు నోటిఫికేషన్ అర్హత లేకుండా వైయిటేజ్ తీసుకొని రోస్టర్, రిజర్వేషన్ వచ్చిన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని, కరోనా కాలంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ లో ప్రస్తుతం పనిచేస్తున వరకు 10 శాతం తాత్కాలిక పద్ధతిలో నియామకమై కనీసం అర్థర్ కాపీ కూడా లేకుండా తాత్కాలికంగా రేన్యూవల్ రెన్యూవల్ చేయబడిన తాత్కాలిక కాలాన్ని అవుట్ సోర్సింగ్ సర్వీస్ గా మార్చుకొని వెయిటేజ్ పొందడం దారుణమని దీంతో అన్ని అర్హతలున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా (ఇ.డబ్లు ఎస్) ఎకనామికల్ డిస్ అడ్వాంటేజ్ సిటిజన్స్ లో స్పోర్ట్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్ట్ లు తీసుకొని అర్హత ఉన్న వారి అవకాశులను కోల్పోయేలా చేస్తున్నారని, అర్హత కలిగిన అభ్యర్థుల న్యాయబద్ధమైన డిమాండ్ లను పరిగణలోకి తీసుకొని జాబ్స్ ఉద్యోగ నియమకాలలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఖాళీల భర్తీ చేయాలని ఎన్ హెచ్ ఎమ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) విభాగంలో గత 24 సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నాము. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటూ, ఓ దశలో ప్రాణాలు పోతున్న కూడా మా ప్రాణాలకు తెగించి 24/7 అందుబాటులో ఉండి పనిచేశాము. ఇవి తమ దృష్టిలో పెట్టుకొని, మాకు కొన్ని సమస్యలు మనవి చేస్తున్నాము, అందుకే మా బాదలు మీతో పంచుకుంటున్నాము.

*జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్.సురేష్ నాయక్ ఏఐటీయూసీ అనుబంధం*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !