+91 95819 05907

పినపాక ఎంయల్ ఏ పాయం పర్యాటక రంగం పై దృష్టి పెట్టటం పట్ల హర్షం

నేటి గదర్ న్యూస్, నవంబర్ 20మణుగూరు టౌన్: మణుగూరు మండలం లోని అటవీ ప్రాంతంలో ఉన్న రేగులగండి చెరువు ను, రాయి గూడెం నుంచి పర్ణశాల వరకు బోటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు పినపాక యం యల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారికి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్బంగా కూనవరం 2 మాజీ యం పి టి సి, ఎం పి టి సి ల ఫోరమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ అశ్వాపురం లో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్, మణుగూరు లో ఉన్న సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిశ్రమలు పరంగా అభివృద్ధి చెందిన, పర్యాటక రంగంలో వెనుక బడినం అనే ఉద్దేశం తో పినపాక ఎం యల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారు ప్రత్యేక చొరవ తో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులుభట్టివిక్రమార్కగారు పొంగులేటి. శ్రీనివాస రెడ్డి గారు, తుమ్మల. నాగేశ్వరావు గార్ల సహకారం తో రేగుల గండి చెరువులో బోటు షికారు,రాయి గూడెం నుంచి పర్ణశాల వరకు బోటుషికారు ఏర్పాటు కు ప్రయత్నం చేయడం చాలా సంతోషకరం అని, వారం, నెల చివరలో కుటుంబం తో ఈ ప్రాంత ప్రజలుఎంజాయ్చేయటం,పర్ణశాల కు వెళ్లి దేవుడు దర్శనం చేసుకోవడం, ఆహ్లాదకరమైన వాతావరణం లో ఆనందంగా గటపటం పర్యాటక రంగలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందు తుందని గుడిపూడి. కోటే శ్వరరావు అన్నారు. పర్యాటక రంగం లో మణుగూరు మండలం ను ముందుకు తీసుకువెళుతున్న పినపాక యం యల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారికి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క గారికి, పొంగులేటి. శ్రీనివాస రెడ్డి గారికి, తుమ్మల. నాగేశ్వరావు గారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలుతెలుపుకుంటున్నామని అని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !