శ్రీ రామ కృష్ణ సేవా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక సేవా కార్య్రమాల్లో ముందుండి నడిపిస్తున్న యువ కెరటం బాడిష నాగ రమేష్ పుట్టిన రోజు సందర్భంగా యావత్తూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నాగ రమేష్ సైన్యం నాగ రమేష్ పుట్టిన రోజున ఘనంగా నిర్వించారు. ఈ సందర్భంగా బాడిష నాగ రమేష్ మాట్లాడుతూ నా పుట్టనరోజు సందర్భంగా ఎవరు వ్యయ ప్రయాసలకు ఓర్చి, మీ స్థాయికి మించి ఖర్చు పెట్టవద్దు, నాకు అటువంటి ఆడంబరాలు వద్దు వీలైతే ఒక్కరికైనఆపదలో ఉన్న పేద వారికి సహాయం చేయండి అదే నాకూ ఇచ్చే బహుమతి అని తెలియచేశారు… ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, మానవ హక్కుల సంఘ అధ్యక్షులు, సబ్యులు మాట్లాడుతూ మీరూ చేసే సేవాకార్యక్రమాలు విలువ కట్టలేనివి మీరు ఇటువంటి ఇంకా ఎన్నెన్నో సేవాకార్యక్రమాలు చేపట్టాలని కోరారు.బాడిష నాగ రమేష్ పుట్టిన రోజు కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొని పుట్టిన రోజూ శుభాకాంక్షలు తెలియజేశారు.
