మరికాసేపట్లో రైతు భరోసాపై సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు భేటి కానున్నారు.
Post Views: 16