నూతన వధూవరులను ఆశీర్వదించి ఆత్మీయ శుభాకాంక్షలు అందజేత
నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
ములుగుజిల్లా వాస్తవ్యులు, ప్రముఖులు ఆత్మీయులు చిడెం మోహనరావు-సులోచన ద్వితీయ కుమారుడి వివాహము ములుగు జిల్లా లీలా గార్డెన్స్ వేదికగా జరుగుతున్న సందర్భంగా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలను అందజేసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజాసేవకులు తెల్లం వెంకటరావు
ఎంపీ బలరాం నాయక్
ఈ వివాహవేడుకలో వాజేడు వెంకటాపురం మండల పార్టీ నాయకులు, ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 140