కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
నేను ఈసారి కొడితే మామూలుగా ఉండదు
ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా చూస్తున్న
ఆలోచన లేకుండా ఎటుపడితే అటు ఓటు వేస్తే ఏమవుతది అనడానికి మంచి గుణపాఠం ఇది.
ఏది ఏమైనా మంచి ఎదో, చెడు ఎదో ప్రజలు తెలుసుకుంటున్నారు..
తెలంగాణ శక్తి ఏంటో చూపించి కాంగ్రెస్ మెడలు వంచుతాం
నమ్మి ఓట్లు వేస్తే మంచిగా గుణపాఠం చెప్పారు
తులం బంగారం అన్నాడు, వడ్డానం అన్నాడు.. నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారు
రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు
ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిసాయి
కరోనా టైంలో కూడా నేను రైతుబంధు ఆపలేదు
రైతు బీమాతో ఎంతో మంది రైతుల కుటుంబాలకు మేలు జరిగింది
ఇక లాభం లేదు, ప్రత్యక్షపోరాటం చేయాల్సిందే.
– కేసీఆర్
Post Views: 88