రోడ్డు ప్రమాదం.. మహిళా ఎస్సై మృతి
జగిత్యాల – గొల్లపల్లి మండలంలో
చిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఎస్సై శ్వేత మృతి
సెల్ఫ్ డ్రైవింగ్ లో వస్తూ చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు
అక్కడికక్కడే మృతి చెందిన ఎస్సై శ్వేత
జగిత్యాల ఎస్పీ ఆఫీస్లో అటాచ్‌గా ఉన్న ఎస్సై శ్వేత
Post Views: 72