ఖమ్మం నగరంలో 56 డివిజన్ స్థానిక విజయనగర్ లో వేంచేసి ఉన్న శిరిడి సాయిబాబా మందిరం లో గురువారం మందిర చైర్మన్ మరియు వాస్తు రత్న డాక్టర్ ఫణిభట్ల రాజ లింగయ్య సిద్ధాంతి జన్మదిన వేడుకలు సందర్భంగా వారిచే రచించబడిన సుందరకాండ చిరు పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రోహిణి సత్యనారాయణ , మాజీ కార్పొరేటర్ మచ్చ నరేంద్ర రావు , పుర ప్రముఖులు , మందిర సభ్యులు డిప్యూటీ చైర్మన్ బుద్దా రామకృష్ణ , సెక్రెటరీ పెంట్యాల వెంకటనరసయ్య , జాయింట్ సెక్రెటరీ చండ్ర వీరభద్రరావు , కవులూరి అప్పారావు , సభ్యులు కృష్ణయ్య , దొడ్డా నరసింహారావు , భూక్యా భిక్షపతి లు హాజరై అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు .
Post Views: 15