నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం దుమ్ముగూడెం లో ముత్యాలమ్మ తల్లి అమ్మవారి 23వ జాతర సందర్భంగా కుటుంబ సమేతంగా ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
Post Views: 60