నేటి గదర్ న్యూస్, చింతకాని మండల ప్రతినిధి, గుడిది పిచ్చయ్య.
చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోడుమూరు ఉపకేంద్రము నందు రెండవ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆర్ ఝాన్సీ అకాల మరణం పట్ల చింతకాని వైద్య సిబ్బంది అందరూ ఈరోజు ఆషా డే కార్యక్రమము నందు సంతాపం వ్యక్తం చేస్తూ, వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ మరియు సాయికుమార్, సూపర్వైజర్లు రేచల్రాణి, వీరేందర్ నాగేశ్వరావు, కృష్ణారావు సైదులు, ఉదయ్ కుమార్, సునీల్ ,మండల వైద్య సిబ్బంది మరియు ఆశాలందరూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినారు.
Post Views: 128