.
-హ్యూమన్ రైట్స్ సభ్యులు కోట వెంకట్.
మధిర కోర్టు ఆవరణలో 8వ తేది శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోగలరు రాజి మార్గమే- రాజ మార్గం అన్నారు.
నేటి గదర్ న్యూస్, మార్చి 06
కక్షలతో ఏమీ సాధించలేమని రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందనీ గొడవ పడితే ఒకరే గెలుస్తారని రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని అన్నారు. 8/03/25 తేదీన జాతీయ లోక్ అదాలత్ లొ రాజి పడ తగిన కేసులలో క్రిమినల్, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, దొంగతనాలు వైవాహిక జీవితానికి సంబంధించిన, డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాంకు రికవరీ, విద్యుత్ శౌర్యం చెక్ బౌన్స్ ఇతర రాజీ పడ్డ కక్షిదారులు రాజీ పడాలని కోరారు. కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ మీ అమూల్యమైన సమయాన్ని, డబ్బు వృధా చేసుకోవద్దని జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.