నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి,
నేటి నుండి 3 ఎకరాల లోపు రైతులు అందరికీ అందనున్న భరోసా …
కాసరా తేడాల వలన ఇబ్బంది పడిన రైతులు …
గత వారం భరోసా సమస్యల మీద సంబంధిత అధికారులతో సమీక్ష చేసిన డిప్యూటీ సీఎం…
నిధులు అందుబాటులో ఉండి కూడా ఎందుకు ఇలాంటి ఇబ్బంది అని అధికారులను ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి….
చిన్న చిన్న పొరపాట్ల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఆగ్రహం వాటిని వెంటనే సరిదిద్ది రైతుల ఖాతాల్లో నిధులు జామ చేయాలి అని ఆదేశం…
తక్షణమే స్పందించి చర్యలు చేపట్టి అధికారులు సమస్యను పరిష్కరించడంతో నేటి నుండి 3 ఎకరాల లోపు రైతులకు అందుతున్న భరోసా…
ఆనందం వ్యక్తం చేస్తూ భట్టి విక్రమార్క కు ధన్యవాదాలు చెపుతున్న రైతులు….
ఈనెల 31 లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేసేలా ఆదేశాలు…
Post Views: 74