నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 06: తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మ పేట జూనియర్ సివిల్ జడ్జిగా బి భవాని నియమతులయ్యారు. కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడీషియం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే సాయిశ్రీ నుండి గురువారం దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి భవాని బాధితులు స్వీకరించారు. 2014లో జూనియర్ సివిల్ జడ్జిగా కల్వకుర్తి కోర్టు, అచ్చంపేట ఇన్చార్జి జడ్జిగా, రంగారెడ్డి జిల్లా కూకట్ పల్లిలో పనిచేశారు.
Post Views: 37