+91 95819 05907

ప్రకృతి ప్రేమికుడు డా.కడవెండి…ప్లాస్టిక్ వస్తువుల వినియోగం లేకుండా కుమారుడి వివాహం జరిపించాడు. అందరిచే శభాష్ అనిపించుకున్నాడు

*పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్ కుమారుడు వివాహం*

*వివాహ వేడుకలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నివారించడంతో ప్రముఖులతో ప్రశంసలు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు డా.కడవెండి*

ఖమ్మం : డా. కడివెండి వేణుగోపాల్ కుమారుని వివాహం దేశ వ్యాప్తంగా పలువురు గౌరవనీయుల నుంచి శుభాకాంక్షలు అందుకుందని , గౌరవనీయ గవర్నర్లు , ముఖ్యమంత్రులు వారి కుటుంబానికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారని , ఈ వివాహాన్ని డా. కడవెండి వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా నిర్వహించడం జరిగిందని , పాటు , ప్రతి అతిథికి మొక్కలను అందజేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలిచారని , పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన విశేష సేవలకు అనేక అవార్డులు లభించాయి అని ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ డా.కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారని , డా. కడవెండి వేణుగోపాల్ కుమారుడు శ్రీ చక్రదర్ , చి.ల.సౌ. హసికల వివాహ మహోత్సవం 2025 మార్చి 2న హైదరాబాదులో, మార్చి 4న ఖమ్మంలో జరిగిన సందర్భంగా గౌరవ గవర్నర్ తమ శుభాకాంక్షలను తెలిపారని , ఆయన తన అభినందనల పత్రంలో వివాహ ఆహ్వానాన్ని అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు . అయితే అనివార్య కారణాల వల్ల హాజరుకాలేనందుకు విచారం వ్యక్తం చేస్తూ , నూతన వధూవరులకు సౌఖ్యమైన , ఆనందభరిత దాంపత్య జీవితం సాగాలని ఆకాంక్షించారు . అలాగే వారికి దైవ ఆశీర్వాదాలు లభించాలనీ కోరారు . పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా. కడవెండి వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలక పాత్ర పోషించారని వారి కుమారుని వివాహ మహోత్సవం అతి వైభవంగా , పలువరు ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడిందని , ఒడిశా గౌరవనీయ గవర్నర్ శ్రీ హరి బాబు కంభంపాటి కూడా ఈ శుభావసరాన్ని పురస్కరించుకుని డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారని , మార్చి 2 , 2025న హైదరాబాదులో జరిగిన వివాహానికి తమ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ , వధూవరులకు ఆనందభరిత జీవితం లభించాలని ఆశీర్వదించారని అన్నారు , ఐ ఇ మిజోరం గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ లాల్దుహోమా డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి , వారి కుమారుని వివాహానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారని , ఈ శుభ సందర్భంలో వారు వదూవరులకు కలకాలం శుభసంపదలు , ఆనంద జీవితం లభించాలని ఆకాంక్షించారు . అంతేకాకుండా డా. వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణలో చేసిన విశేష కృషిని కొనియాడుతూ , వారి పట్టుదల , కృషిని అభినందించారని . నాగాలాండ్ గౌరవనీయ గవర్నర్ శ్రీ లా. గణేశన్ కూడా డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారని , ఈ వివాహం సందర్భంగా వారు వధూవరులకు ప్రేమ , సంతోషాలతో నిండిన దాంపత్య జీవితం లభించాలని ఆశీర్వదించారని , ఐబీ గుజరాత్ గౌరవనీయ ముఖ్యమంత్రి డా. కడవెండి వేణుగోపాల్ కుమారుని వివాహానికి శుభాకాంక్షలు తెలియజేశారని ఈ శుభ సందర్భంలో వదూవరులు ఆనందభరిత జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారని , ఈ సందర్భంగా డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబ సభ్యులు వివాహ శుభాకాంక్షలు పంపిన గౌరవనీయులందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !