మూడు నెలలుగా సఫారీ కార్మికుల వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
.
గత మూడు నెలలుగా జీతాలు రాక వేట్టిచాకిరి చేస్తున్న సఫాయి కార్మికులు.
మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్) మార్చి 7.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సఫారీ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న సఫాయి కార్మికులు. పూర్తి వివరాల్లోకెళ్తే ,ఒక ఊరు శుభ్రంగా ఉండాలంటే ఆ ఊరికి సఫాయి కార్మికులు ఎంత ముఖ్యమో యావత్ దేశనికి తెలిసిన సత్యం, సఫాయి కార్మికులు వారు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సఫాయి పనిలో నిమగ్నమై ఉంటారు. అయినా వారిపై ప్రభుత్వ కనీసం జీతాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వం జీతాలు ఇవ్వడం వల్ల గురువారం నాడు భిక్షాటన చేసుకుంటున్న సఫాయి కార్మికులు , ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలలుగా జీతాలు ఇవ్వాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.