నేటి గదర్ న్యూస్, మార్చి 07, ఎర్రుపాలెం ప్రతినిధి, సగ్గుర్తి ముత్యాల రావు
ఎర్రుపాలెం మండలం జమలాపురం క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వకుళ మాత కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, మాజీ సర్పంచ్ దిరిశాల నరసింహారావు,పాల్గొన్నారు
Post Views: 28