శ్రీమతి వేల్పుల విజేత గారిని సన్మానించిన లింగాల రవికుమార్.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత ని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ శాలువాతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా లింగాల రవికుమార్ మాట్లాడుతూ వేల్పుల విజేత గారు మహిళల చైతన్యం కోసం కృషి చేస్తూ జిల్లా అధికారినిగా ప్రజలకు ఎన్నో సేవలందించారని లింగాల రవికుమార్ కొనియాడారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దామల్ల సత్యం గుడిసె సాల్మన్ బాబు డాక్టర్ వీడిఐ రాజీవ్ రాజ్ కరాటే వేణు చింతల గురుమూర్తి కొప్పుల రామారావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 21