నేటి గద్దర్ డిజిటల్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి.
తెలంగాణ ఉపముఖ్యమంత్రి ఆర్థిక &విద్యుత్ శాఖ మాత్యులు స్థానిక శాసనసభ్యులు *మల్లు భట్టి విక్రమార్క కృషితో.. మల్లు నందిని ఆశీస్సులతో..*మండల కాంగ్రెస్ పార్టీ మరియు అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరావు* సిఫార్సు మేరకు
పూర్తి.!
*ప్రజలకి ప్రయోజనాలు..*
ప్రజలకు అందుబాటులోకి చింతకాని మండల ప్రజలకు మరియు బోనకల్ మండల ప్రజలకు సులువైన మార్గం ఏర్పడిందని వెంకటేశ్వరస్వామి దర్శనానికి సులువుగా ఉందని ప్రజలు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, బీటీ రోడ్డు లు నిర్మాణం పూర్తి చేయడం ఎంతో హర్షణీయం. ఈ రహదారి పూర్తి కావడం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.
ఈ రోడ్డు నిర్మాణం విజయవంతంగా పూర్తిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా *తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు కి* ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వివిధ గ్రామాల ప్రజలు మరియు రైతులు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ…
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పై దృష్టి సారించి ప్రతి గ్రామానికి లింకు రోడ్లును చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న మండల,గ్రామల ప్రజలు మరియు రైతులు.*