ములుగు జిల్లా ఎటూరు నగరం మండలం ఎటూర్ నాగారం గ్రామానికి చెందిన M D సైలని బాబా నిరుపేద కుటుంబం వారికి ఇద్దరు కుమార్తెలు
చిన్న కూతురు సామ్రిన్ 15 సంవత్సరాలు దేవగిరిపట్నం మైనార్టీ గర్ల్స్1 హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్నది గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది, వారికున్న స్తోమత మేరకు చికిత్స చేయించారు నయం కాకపోవడంతో పెద్ద హాస్పిటలుకు తీసుకు వెళ్లాలని డాక్టర్ చెప్పారు సుమారు లక్ష రూపాయల మేరకు హాస్పిటల్ ఖర్చవుతాయని అన్నరు, 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ రెక్క ఆడితే డొక్కా ఆడని జీవితాలు వారివి పెద్ద హాస్పిటల్లో చూపించుకోని స్తోమతి లేకపోవడంతో తల్లిదండ్రులు నా కూతురిని ఎవరైనా దాతలు ఉంటే వైద్య ఖర్చులకు సహాయపడి తన కూతుర్ని బ్రతికించండని వేడుకుంటున్నారు
MD సైలని బాబా
Phon 93 90 51 67 49
Post Views: 138