నేటి గదర్ కరకగూడెం: మద్యానికి బానిసై కుటుంబ కలహాలతో మండల పరిధిలోని అశ్వపూరంపాడు(వలస ఆదివాసీ) గ్రామానికి చెందిన సోడి మాసయ్య (35)సం,,అనే వ్యక్తి తన ఇంటి వద్ద మృతిచెందారు. గ్రామస్థులు గమనించి కరకగూడెం పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ రాజేందర్ సంఘటన స్థలానికి చెరుకోని వివరాలు తెలుసుకున్నారు. మృతుని బాబాయి సోడి.మడకం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టు మతానికి పంపినట్లు అయన తెలిపారు.
Post Views: 122