కల్తీ నర్సయ్య దొర చారిటబుల్ ట్రస్ట్ ఖమ్మం వారు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా
దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఉన్నత విలువలు కలిగిన మహిళలను అవార్డుల ద్వారా సత్కరించారు . ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అక్షిత ప్రముఖ నాడీ వైద్య నిపుణులు మన రాష్ట్రంలో ఒకే ఒక్క ఏకైక డాక్టర్ . గడప రాధిక , డాక్టర్ ఎస్ వి ఆర్ వెంకటేష్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి అవార్డులను అందజేశారు . ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ చీమల కోటేశ్వరమ్మ మహిళలను ఉద్దేశించి రాబోయే తరానికి ఆదిశక్తుల్లా మారి మహిళా స్ఫూర్తిని పెంపొందించే విధంగా తయారు కావాలని తెలిపారు . 60 మందికి అవార్డులను అందజేశారు .
Post Views: 21