నేటి గద్దర్ డిజిటల్ న్యూస్ ,చింతకాని.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు
ఈ కార్యక్రమంలో…చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి. వెంకటేశ్వరరావు, జోనల్ ఇన్చార్జులు కూరపాటి కిషోర్, మరియు సట్టు.వెంకటేశ్వర్లు, చింతకాని మండల పిఎసిఎస్ అధ్యక్షులు కొండపల్లి శేఖర్ రెడ్డి, నాగిలిగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ శ్రీ జమ్మూల కృష్ణారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేపూరు సత్యం, జమ్ముల అశోక్ రెడ్డి, పంది మురళీకృష్ణ, ఎస్.కె పకీర్ సాబ్, మద్దిని లక్ష్మయ్య, పంది వెంకటేశ్వర్లు,పంది కృష్ణయ్య, భాష, ఉపాధ్యక్షుడు చాట్ల రాజశేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పగడాల రాధాకృష్ణ మూర్తి, సిపిఐ పార్టీ నుంచి ఏపూరి రవీంద్రబాబు,జమ్ముల జితేందర్ రెడ్డి చాట్ల బాబు, పదిమల.వెంకట నరసయ్య, పాల్గొన్నారు.