నేటి గదర్ న్యూస్, మార్చి 12
మధిర నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క ఆత్కూరు నుండి మధిర పట్టణం వరకు కుంట బీడు బైపాస్ రోడ్డు ను తారు రోడ్డుగా వేయుటకు ఒక కోటి 20 లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. బైపాస్ రోడ్డుకు ఈరోజు తారు వేయడం జరుగుతుంది మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరూం శెట్టి కిషోర్ కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లెపోగు సత్య నందం బెజ్జం జయప్రకాష్ మల్లా లక్ష్మణరావు శివయ్య. సుఖ భోగి రవీందర్ బెజ్జం వంశీ పల్లెమల వెంకటరత్నం . ఖమ్మం పాటి బుల్లయ్య అంకె దాసు ఖమ్మం పాటి జయమ్మ దార ఉషారాణి పి ప్రశాంతి నల్లపు సీతామహాలక్ష్మి నిర్మలపల్లి తెరిసా విమల తదితరులు తారు రోడ్డు పనులను పరిశీలించారు.