+91 95819 05907

గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ వీడాలి:బీఎస్పీ

చర్ల మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ మండల కమిటీ సమావేశం పార్టీ మండల అధ్యక్షులు కొండా కౌశిక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ మాట్లాడుతూ చర్ల మండల లోని గోదావరి పరవాక ప్రాంతంలో ఉన్న వరద బాధితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వీడాలని బహుజన్ సమాజ్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలం అవుతుందని అన్నారు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం చేయలేక పోవడం ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చలేకపోవడం సిగ్గుచేటువని అన్నారు హామీల నెరవేర్చలేని కాంగ్రెస్ నాయకులు భవిష్యత్తులో ప్రజలను ఓటు ఏ మొహం పెట్టుకొని అడుగుతారని మండిపడ్డారు కనీసం ఒక్కసారి కూడా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల0 వెంకటరావు వరద బాధితుల సమస్యని తెలుసుకోవడం కానీ పరిష్కరించడానికి గాని ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని అన్నారు ఎంఎల్ఏ తెల్ల0 వెంకటరావుకి వరద బాధితుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు ప్రజలు కాంగ్రెస్ మోసకారి రాజకీయాలను ఓటు ద్వారా ఓడించాలని పిలుపునిచ్చారు వరద బాధితుల సమస్య పరిష్కారం కావాలంటే బహుజనుల SC ST BC మత మైనారిటీల అభివృద్ధి కోరుకునేటువంటి బిఎస్సి ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బీఎస్పీ పార్టీ కీ అధికారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా చరణ్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి గుర్రాల దుర్గాభవాని భద్రాచలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ పార్టీ చర్ల మండలం ఉపాధ్యక్షులు చెన్న0 మోహన్,పార్టీ చర్ల మండల ప్రధాన కార్యదర్శి ఏకుల వెంకటేశ్వర్లు, పార్టీ చర్ల మండల కార్యదర్శి నక్కా, సాంబయ్య, పార్టీ చర్ల మండల కోశాధికారి పంబి కుమారి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !