భవన నిర్మాణ కార్మిక సంఘం పెయింటర్స్ యూనియన్ సమావేశం బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగరం సిఐటియు ఆఫీసులో S, శ్రీనివాస్ అధ్యక్షుడు జరిగిన
ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు సిఐటియు మండల బాధ్యులు పాండవుల రామనాథం పాల్గొన్నారు.బత్తుల మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి కార్మికులకి రావాల్సిన అమౌంట్ పెండింగ్లో ఉన్నాయని వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని మరణించిన వారికి పెండ్లి కానప్పు ఇతర ప్రమాదంలో జరిగిన వారికి పెట్టుకున్న అప్లికేషన్లు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని కార్మికులకి నెలలు తరబడి ఇన్సూరెన్స్ డబ్బులు రావడం లేదని అన్నారు కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన వారికి లేబర్ ఇన్సూరెన్స్ బోర్డు నుండి నెలకు పదివేల రూపాయలు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు
ప్రతి కార్మికులకి ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని భవనిర్మాణ కార్మికులకు అడ్డ ఏర్పాటు సెంటర్ చేయాలని
రోడ్లు పైనే కార్మికులు ఉండటం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు
ఈ కార్యక్రమంలో
మండల కార్యదర్శి
Y అప్పారావు, కోశాధికారి తోట మల్లయ్య,
సిహెచ్ రమణయ్య, నూనె ఎంకన్న ,
బిక్స్, హనుమ, శ్రీను, పెరికి స్వామి, వీరయ్య,
ప్రేమ్ చందు, తదితరులు పాల్గొన్నారు.
