నేటి గదర్ న్యూస్:పొలానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన సంఘటన లో ట్రాక్టర్ ఓనర్ మృతి చెందిన సంఘటన మండలం లో చోటుచేసుకుంది.
తూరుబాక రెడ్డిపాలెం రామకృష్ణాపురం లో పొలానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా ట్రాక్టర్ ఓనర్ పడిగిపాటి కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 23