నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరుగుతున్న భువివాదం గురించి ఎంపి వద్దిరాజు సెంట్రల్ విద్యాశాఖ మంత్రిను కలిసి తెలంగాణ లో కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల మీద చేస్తున్న దమనకాండపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు తో పాటుగా , K. R సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, HCU విద్యార్థులు మరియు బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Post Views: 18